Vijayawada నుండి Delhi కి పాదయాత్ర చేపట్టిన Srikakulam యువకుడు | Oneindia Telugu

2022-02-12 516

Shekhar, a young man from Srikakulam district in Andhra Pradesh, wants to do padayatra from Vijayawada to Delhi with the intention of meeting Prime Minister Narendra Modi, who is protecting our country.
#PMModi
#Vijayawada
#Delhi
#Srikakulam
#wandanasekhar
#BJP
#Govtschemes
#Employment
#Jobs

ప్రధాని నరేంద్ర మోదీ మన దేశాన్ని ఎంతో కాపాడుతున్నారని ఆయనను ఎలాగైనా కలవాలనే సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన వండాన శేఖర్ అనే యువకుడు విజయవాడ నుండి ఢిల్లీకి పాదయాత్ర చేపట్టాడు. తొమ్మిది రోజుల పాదయాత్రలో భాగంగా హైదరాబాద్ బీజేపీ పార్టీ కార్యాలయానికి చేరుకున్న శేఖర్ ను పార్టీ సభ్యులు సన్మానించారు.

Free Traffic Exchange

Videos similaires